Bhella Bhella | రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి ‘బెల్ల బెల్ల’ సాంగ్ ప్రోమో విడుదల!
Bhartha Mahasayulaku Wignyapthi | మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి.
Bhartha Mahasayulaku Wignyapthi | మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahashayulaku Vignapti). కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ బెల్ల బెల్ల (Bhella Bhella) అనే సాంగ్ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. పూర్తి పాటను డిసెంబర్ 01న విడుదల చేయబోతుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటకు సురేష్ గంగులా సాహిత్యం అందించగా.. నాకాశ్ అజీజ్,రోహిణి సోరాత్ కలిసి పాడారు. ఈ చిత్రంలో రవితేజ సరసన అషిక రంగనాథ్తో పాటు డింపుల్ హాయాతి కథానాయికలుగా నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

