దేశభక్తిని చాటేలా
ఎండీ నజీరుద్దీన్, సీతా మహాలక్ష్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘భారత్ కీ నారీ’. డీఎస్ఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎండీ నమీరుద్దీన్ నిర్మిస్తున్నారు. డీఎస్ రాథోడ్ దర్శకుడు. తెలుగు, హిందీలో రూపొందిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత బెక్కెం వేణుగోపాల్ అతిథిగా హాజరై చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు డీఎస్ రాథోడ్ మాట్లాడుతూ…‘కుటుంబాలను వదిలిపెట్టి దేశ రక్షణ కోసం సరిహద్దులకు వెళ్తారు సైనికులు. ఆ కుటుంబాన్ని సంరక్షించుకునే క్రమంలో సైనికుల సతీమణులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. దేశభక్తి, ప్రేమ వంటి అంశాలతో సినిమా సాగుతుంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుతున్నాం. సెప్టెంబర్ చివరకు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Bekkem Venugopal
RELATED ARTICLES
తాజా వార్తలు
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

