Bhagyashree Borse | రవితేజ హీరోయిన్‌కు అప్పుడే మరో ఛాన్స్..!
Bhagyashree Borse | భాగ్య శ్రీ బోర్సే (Bhagyashree Borse) తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడీ పేరు తెగ మార్మోగిపోతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ భామ ప్రస్తుతం రవితేజ నటిస్తోన్న మిస్టర్ బచ్చన్ (Mr Bachchan)లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.

కాగా భాగ్యశ్రీ బోర్సే తొలి సినిమా సెట్స్‌పై ఉండగానే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న VD12లో హీరోయిన్గా ఫైనల్ అయిందని అప్డేట్ కూడా వచ్చింది. తాజాగా మరో ఆసక్తికర వార్త లైమ్ లైట్లోకి వచ్చింది. భాగ్యశ్రీ బోర్సే న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమాలో కనిపించబోతుందట. సుజిత్ డైరెక్ట్ చేయబోతున్న సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్ కోసం భాగ్యశ్రీ బోర్సేతో సంప్రదింపులు కొనసాగుతున్నాయన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
మరి ఈ బ్యూటీ నానితో కలిసి నటించే ఛాన్స్ కొట్టేస్తుందా..? లేదా..? అనేది చూడాలి. ఒకవేళ ఈ మూవీ ఒకే అయితే భాగ్యశ్రీ కెరీర్‌కు మాత్రం బాగా కలిసి రావడం ఖాయమని అంటున్నారు మూవీ లవర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!