Bhagwant kesari | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్లో నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి (Bhagwant kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. పెండ్లి సందD ఫేం శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గీసారి మోత మోగిపోయే అప్డేట్తో ఒస్తున్నం.. అని మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించారని తెలిసిందే. ఫస్ట్ సింగిల్ Ganesh Anthem ప్రోమోను రేపు సాయంత్రం 4:05 గంటలకు లాంచ్ చేస్తున్నట్టు తెలియజేస్తూ.. శ్రీలీల, బాలయ్య డ్యాన్స్ లుక్‌ను విడుదల చేశారు. సిల్వర్ స్క్రీన్‌పై ఈ ఇద్దరి డ్యాన్స్ ఏ రేంజ్లో ఉండబోతుందోనని క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. థమన్ కంపోజిషన్‌లో వస్తున్న ఈ పాటపై మ్యూజిక్ లవర్స్‌లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
బాలకృష్ణ ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్‌లో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ అదరగొట్టేస్తూ. బాక్సాఫీస్ శద్ద రికార్డుల మోత మోగించడం ఖాయమని చెప్పకనే చెబుతున్నాడు. భగవంత్ కేసరి మూవీ చిత్రాన్ని ఓవర్సీస్లో పాపులర్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ హౌజ్ సరిగమ సినిమాస్ విడుదల చేయనుంది. అక్టోబర్ 18న యూఎస్ఏలో గ్రాండ్‌గా ప్రీమియర్స్ ఉండబోతున్నాయి. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇప్పటిదాకా రాయలసీమ యాసలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాలకృష్ణ ఈ సారి భగవంత్ కేసరిగా తెలంగాణ యాసలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాడని గ్లింప్స్‌తో అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్ బంప్స్ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ థమన్ మరోసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Ganesh Anthem ప్రోమో అప్డేట్..
#GaneshAnthem will bring the celebratory atmosphere early ❤️🔥
Promo out tomorrow at 4.05 PM💥💥
Full song on September 1st💥💥#BhagavanthKesari pic.twitter.com/NesPPy0Yew— Shine Screens (@Shine_Screens) August 29, 2023
గీసారి మోత మోగిపోయే అప్డేట్ తో ఒస్తున్నం 😎#BhagavanthKesari First Single Announcement Tomorrow at 4:05 PM❤️🔥
Keep your expectations sky-high 🔥
A @MusicThaman Musical 🥁#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @JungleeMusicSTH @rampalarjun… pic.twitter.com/zBYuzcsScf
— Shine Screens (@Shine_Screens) August 23, 2023
Glad to be joining forces with the most successful @sarigamacinemas to bring our most prestigious film #BhagavanthKesari to the overseas audience ❤️🔥
Massive USA Premieres on Oct 18th 🔥 https://t.co/BXfZeJSbMr
— Shine Screens (@Shine_Screens) August 18, 2023
భగవంత్ కేసరితో అర్జున్ రాంపాల్..
It’s a wrap for me on my film #bhagwantkesari I was so nervous when I came here to shoot my first Telugu film. I can confidently say now have had an absolute blast filming it. All this would not have been possible without the energy of my big brother #balakrishna thank you bro… pic.twitter.com/urHmQeQ070
— arjun rampal (@rampalarjun) August 14, 2023
భగవంత్ కేసరి టీజర్..