‘కర్ణన్’ రీమేక్‌లో..?

ధనుష్ కథానాయకుడిగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కర్ణన్’ ఇటీవలే విడుదలైన మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ధనుష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తన తనయుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించనున్నట్లు సమాచారం. తమిళనాడులో జరిగిన యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

