గుడి నేపథ్య కథాంశంతో
యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినీ రంగంలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయ్యాయి.
యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినీ రంగంలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మంగళవారం ఆయన కొత్త సినిమా వివరాలను వెల్లడించారు. ఈ చిత్రానికి దీనికి లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మూన్‌షైన్ పిక్చర్స్ పతాకంపై మహేష్ చందు నిర్మిస్తున్నారు. ‘400 ఏళ్లనాటి గుడి నేపథ్యంలో నడిచే థ్రిల్లర్ కథాంశమిది.
హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపిస్తాడు. ఆయన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఉన్నతస్థాయి సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నాం. నేటి నుంచి రెండో షెడ్యూల్ మొదలుపెడతాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర, సంగీతం: లియోన్ జేమ్స్, సమర్పణ: శివన్ రామకృష్ణ, రచన-దర్శకత్వం: లుధీర్ బైరెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan – Anna | పవన్ కళ్యాణ్ -అన్నా కొణిదెల విడాకుల వార్తలతో ఫ్యాన్స్ హర్ట్.. పాత వీడియోలు వైరల్!
Road Accident | అదుపుతప్పి బైకును ఢీకొట్టిన కారు.. రెండు వాహనాలు ధ్వంసం
IND vs NZ | భారత్-న్యూజిలాండ్ మూడో వన్డేకు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దవుతుందా!
Bellamkonda Sreenivas | ‘హైందవ’కు అదిరిపోయే బిజినెస్.. విడుదలకు ముందే రూ.32 కోట్లు,నిర్మాతలకు భారీ ఊరట!
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో ముదిరిన గొడవలు.. సుధీర్, ముకేష్ మధ్య మాటల యుద్ధం, తనను తాను కొట్టుకున్న నీతూ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

