భైరవం శివతత్వం
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటిస్తున్న మాస్ ఎంటైర్టెనర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. సమ్మర్లో సినిమా విడుదల కానుంది.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటిస్తున్న మాస్ ఎంటైర్టెనర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. సమ్మర్లో సినిమా విడుదల కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పం దన వస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు. శుక్రవారం ఈ సినిమాలోని ‘భైరవం’ థీమ్ సాంగ్ని విడుదల చేశారు.
రానున్న మహాశివరాత్రి పర్వదినం సందర్భం గా శుక్రవారం విడుదలైన ఈ ఆధ్యాత్మిక గీతం అత్యంత శక్తిమంతంగా ఉద్వేగపూరితంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. చైతన్య ప్రసాద్ రాసిన ఈ గీతాన్ని శ్రీచరణ్ పాకాల స్వరపరచగా, శంకర్ మహదేవన్ ఆలపించారు.
శంకర్మహదేవన్ గాత్రం ఈ పాటలో తెలియని గొప్ప శక్తిని నింపిందని, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కూడా అద్భతంగా అభినయించారని, శివతత్వంలోని గొప్పతనాన్ని ఈ గీతం ఆవిష్కరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఓ ఆలయం ముందు ఈ పాటను చిత్రీకరించారు. నారా రోహిత్, మంచు మనోజ్, అదితి శంకర్, దివ్య పిైళ్లె కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యర్షి, తూమ్ వెంకట్, కెమెరా: హరి కె.వేందాంతం, నిర్మాణం: శ్రీసత్యసాయి ఆర్ట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

