స్టూడెంట్ అందించే సందేశం
బెల్లంకొండ గణేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నేను స్టూడెంట్ సార్'. రాఖీ ఉప్పలపాటి దర్శకుడు. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ పతాకంపై సతీష్‌వర్మ నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశమిది. జూన్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది.
బెల్లంకొండ గణేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నేను స్టూడెంట్ సార్’. రాఖీ ఉప్పలపాటి దర్శకుడు. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ పతాకంపై సతీష్‌వర్మ నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశమిది. జూన్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. యు.ఎ. సర్టిఫికెట్ లభించింది. చక్కటి సందేశంతో కూడిన చిత్రమిదని సెన్సార్ సభ్యులు అభినందించారని చిత్రబృందం పేర్కొంది.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఆద్యంతం ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో ఈ సినిమా సాగుతుంది. వినూత్నమైన కథతో తెరకెక్కిస్తున్నాం. కాలేజీ నేపథ్యంలో చక్కటి సందేశాన్ని అందిస్తుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, సంభాషణలు: కల్యాణ్ చక్రవర్తి, దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

