Nikhil | ఇక నుంచి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటా : నిఖిల్
ఆగస్టు 13న గ్రాండ్‌గా విడుదలైన కార్తికేయ 2 (Karthikeya 2)కి తెలుగు, తమిళం, హిందీతోపాటు పలు భాషల్లో మంచి స్పందన వస్తోంది. ప్రత్యేకించి హిందీ బాక్సాపీస్ వద్ద అద్బుతాలు సృష్టిస్తోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో ఉన్నాడు నిఖిల్.
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil) , అనుపమ పరమేశ్వరన్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ కార్తికేయ 2 (Karthikeya 2). చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహించాడు. ఆగస్టు 13న గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీకి తెలుగు, తమిళం, హిందీతోపాటు పలు భాషల్లో మంచి స్పందన వస్తోంది. ప్రత్యేకించి హిందీ బాక్సాపీస్ వద్ద అద్బుతాలు సృష్టిస్తోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో ఉన్నాడు నిఖిల్.
కార్తికేయ 2 ఓ నటుడిగా తనపై మరింత ఎక్కువ బాధ్యత పెట్టిందని స్థానిక మీడియాతో అన్నాడు. ప్రేక్షకులకు అతనకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారని, వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తగా కథలు ఎంపిక చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. నిఖిల్, అనుపమ కాంబోలో తెరకెక్కిన 18 పేజెస్ త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.
కార్తికేయ 2 చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ-అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. శ్రీనివాస్ రెడ్డి, ఆదిత్యమీనన్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

