గెస్ట్‌గా కంటే హోస్ట్‌గా ఉండటం సులభం
రానా ప్రయోక్తగా ‘ఆహా’ ఓటీటీ వేదికలో ‘నెం.1 యారి సీజన్-3’ టాక్‌షో ప్రారంభమైంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రానా మాట్లాడుతూ ‘నేను చాలా షోస్‌కు గెస్ట్‌గా వెళ్లాను. యారీ గేమ్షోకు హోస్ట్‌గా పనిచేశాను. నా అనుభవంలో గెస్ట్‌గా ఉండటం కంటే హోస్ట్‌గా ఉండటమే సులభమని తెలుసుకున్నా. ‘నెం.1 యారి సీజన్-3’ గత రెండు సీజన్స్‌కు చాలా భిన్నంగా ఉంటుంది. డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్ కార్డ్స్ గేమ్స్ తరహాలో ఇందులో ట్రంప్ కార్డ్ గేమ్‌షోను సినీతారలతో ఆడబోతున్నాం. పాత పాటలను కొత్త హిప్హాప్ సాంగ్స్‌తో మిక్స్ చేసి ఇండిపెండెంట్ పాటల మాదిరిగా చూపించబోతున్నాం’ అన్నారు. ‘నెం.1 యారి’ సెలబ్రిటీ టాక్‌షోలో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అతిథులుగా రాబోతున్నారు. అగ్ర నటుడు చిరంజీవితోపాటు రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ, తమన్నా తదితరులు అతిథులుగా ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. ఈ నెల 14 నుంచి ప్రతి ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ‘ఆహా’ ఓటీటీ వేదికలో ప్రసారం కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

