Balu Gani Talkies | ‘ఆహా’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. బాలయ్య వీరాభిమానిగా ‘బాలు గాని టాకీస్’
Balu Gani Talkies | తెలుగు ఓటీటీ వేదిక ఆహా మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో మన ముందుకు రాబోతుంది. ఇప్పటికే కొత్త పోరడు, భామ కలాపం, కలర్ ఫొటో వంటి చిత్రాలను తెరకెక్కించిన ఈ సంస్థ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆహా సమర్పణలో వస్తున్న తాజా చిత్రం బాలు గాని టాకీస్ (Balu Gani Talkies).
Balu Gani Talkies | తెలుగు ఓటీటీ వేదిక ఆహా మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో మన ముందుకు రాబోతుంది. ఇప్పటికే కొత్త పోరడు, భామ కలాపం, కలర్ ఫొటో వంటి చిత్రాలను తెరకెక్కించిన ఈ సంస్థ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆహా సమర్పణలో వస్తున్న తాజా చిత్రం బాలు గాని టాకీస్ (Balu Gani Talkies). ఈ సినిమాకు విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా.. శివ రామ చంద్రవరపు (Shiva Rama Chandravarapu), శరణ్య శర్మ (Saranya Sharma) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ ఫస్ట్ లుక్ గమనిస్తే.. ఈ చిత్రంలో హీరో పేరు బాలు అని. అతడికి థియేటర్ ఉన్నట్లు అలాగే బాలకృష్ణకు వీరాభిమాని తెలుస్తుంది. బాలయ్య వీరాభిమాని అయిన బాలు జీవితంలో ఎదురైన సంఘటనలు ఏంటి అనేది తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ సినిమాను శ్రీనిధి సాగర్, పి రూపక్ ప్రణవ్ తేజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి, సురేష్ పూజారి, శేఖర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అతి త్వరలో, మీ అభిమాన ‘బాలుగానీ టాకీస్’ లో! అందరూ జై బాలయ్య అంటూ రెడీ అయిపోండి!! #BaluGaniTalkies #AnAhaOrginialFilm @ahavideoIN @riseeastcre @kuncheraghu @SaranyaSharma_ pic.twitter.com/JoMKuUU8Ei
— Vamsi Kaka (@vamsikaka) July 22, 2024
Also Read..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

