కలిసి మాట్లాడతా అన్నా కదా..
అగ్ర హీరో బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకురానుంది.
అగ్ర హీరో బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ విశేషాలను తెలియజేస్తూ గురువారం ఓ వీడియోను విడుదల చేశారు. 12 భారీ సెట్లలో, దేశంలోని అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపినట్లు మేకర్స్ తెలిపారు.
‘కలిసి మాట్లాడతా అన్నా కదా..అంతలోనే మందిని పంపాలా’ ‘బ్రో ఐ డోంట్ కేర్’ అంటూ వీడియోలో బాలకృష్ణ చెప్పిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. తెలంగాణ యాసలో బాలకృష్ణ సంభాషణలు హైలైట్‌గా నిలుస్తాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమా అందరిని మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్‌ప్రసాద్, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

