Bade Miyan Chote Miyan Movie | ఈద్ పండగను బుక్ చేసుకున్న అక్షయ్ కుమార్..!
Bade Miyan Chote Miyan Movie | బాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టిస్టారర్గా తెరకెక్కుతున్న మూవీ 'బడే మియాన్ చోటే మియాన్'. అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Bade Miyan Chote Miyan Movie | బాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టిస్టారర్గా తెరకెక్కుతున్న మూవీ ‘బడే మియాన్ చోటే మియాన్’. అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొల్పాయి. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను ముందుగా క్రిస్టమస్‌కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ఎక్కువ టైమ్ అవసరం ఉండటంతో పోస్ట్ పోన్ చేశారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు.
ఈ సినిమాను వచ్చే ఏడాది ఈద్ పండగకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. ఆర్మీ గెటప్‌లో యాక్షన్ మోడ్‌లో ఉన్న ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన లుక్కు విశేష స్పందన వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న సినిమాను పూజా ఎంటర్టైన్మెంట్స్, ఆజ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక హిందీతో పాటు సౌత్‌లోని అన్ని భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
AKSHAY KUMAR – TIGER SHROFF – PRITHVIRAJ: ‘BADE MIYAN CHOTE MIYAN’ TO RELEASE ON EID 2024… FILMING COMPLETE… #BadeMiyanChoteMiyan stars #AkshayKumar, #TigerShroff and #PrithvirajSukumaran… #AliAbbasZafar directs… Produced by #VashuBhagnani.#BadeMiyanChoteMiyanEid2024… pic.twitter.com/0OnId0O5I7
— taran adarsh (@taran_adarsh) May 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

