అతి భయంకరుడు ఉధిరన్
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువ’లోని ఉధిరన్ ఎంత భయంకరంగా ఉంటాడో తెలిసిపోయింది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. దిశా పఠానీ హీరోయిన్. చారిత్రక నేపథ్యంలో దర్శకుడు శివ రూపొందిస్తున్నారు.
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువ’లోని ఉధిరన్ ఎంత భయంకరంగా ఉంటాడో తెలిసిపోయింది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. దిశా పఠానీ హీరోయిన్. చారిత్రక నేపథ్యంలో దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం 10 భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో ఉధిరన్ అనే క్యారెక్టర్ను బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్నారు. శనివారం బాబీ డియోల్ 55వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘కంగువ’ చిత్రం నుంచి ఉధిరన్ లుక్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో బాబీ డియోల్ ఉధిరన్గా యూనిక్ మేకోవర్లో కనిపిస్తున్నారు. త్వరలో థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి కథ: శివ, ఆదినారాయణ, నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్, దర్శకత్వం: శివ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

