Avinash: అవినాష్ ఎంగేజ్మెంట్ పూర్తి.. త్వరలోనే పెళ్లి

జబర్ధస్త్ కార్యక్రమంతో ఫుల్ పాపులరాటీ పొందిన నటులలోఅవినాష్ ఒకరు.ఇతనిని అందరు ముక్కుఅవినాష్గా పిలుచుకుంటున్నారు.జబర్ధస్త్ క్రేజ్ వలన అవినాష్‌కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.దీంతో మనోడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు.ఉన్నన్ని రోజులు జోకులు పేలుస్తూ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ వచ్చాడు. అయితే హౌజ్‌లో ఉన్న సమయంలో అరియానాతో రాసుకుపూసుకు తిరగం వలన ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం జరిగింది.
బయటకు వచ్చాక కూడా అరియానా- అవినాష్ చెట్టాపట్టాలు వేశారు.ఇక పెళ్లి కొడుకు గెటప్‌లో ఓ సారి అవినాష్ కనిపించగా,కొద్ది రోజులకి అరియానా పెళ్లి కూతురి గెటప్లోకనిపించింది. ఇది ప్రమోషన్ కోసం అంతా భావించారు కాని ఈ ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అని కొందరు జోస్యాలు చెప్పారు. అయితే ఎట్టకేలకు అవినాష్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు.
మన జీవితంలోకి రైట్ పర్సన్ వచ్చినప్పుడు ఏ మాత్రం వెయిట్ చేయోద్దు. మా ఫ్యామిలీలు కలిసాయి.మేము కలిసాం. వెంటనే ఎంగేజ్మెంట్ అయింది. మీరు అందరు ఎప్పటి నుండో పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు.నా అనూజతో త్వరలోనే చేసుకోబోతున్నాను.ఎప్పటిలానే మీ ఆశీర్వాదాలు ఉంటాయని కోరుకుంటున్నాను అని అవినాష్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.తనకు కాబోయే శ్రీమతి ఫొటోలు కూడా షేర్ చేశాడు.అవినాష్‌కి శుభాకాంక్షలు వెల్లువ కురుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- anuja
- avinash
- bigg boss
- jabardasth
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

