పాప్‌కార్న్ ప్రేమాయణం

సాయిరోనక్, అవికాగోర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘పాప్‌కార్న్’. నాగ శ్రీనివాస్ గంధం దర్శకుడు. ఆచార్య క్రియేషన్స్ పతాకంపై భోగేంద్రగుప్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవికాగోర్ జన్మదినం సందర్భంగా బుధవారం ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఒకరినొకరు ద్వేషించుకునే ఓ జంట కథ ఇది. తప్పించుకోవడానికి వీలులేని పరిస్థితుల్లో చిక్కుకున్న వారిలో ఎలా పరివర్తన వచ్చింది? ద్వేషం స్థానంలో ఆ జంట మధ్య ఏ విధంగా ప్రేమ జనించిందన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. కథ నచ్చడంతో ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూనే సహనిర్మాతగా అవికాగోర్ వ్యవహరిస్తోంది. యువతరాన్ని మెప్పించే చక్కటి ప్రేమకథా చిత్రంగా నిలుస్తుంది’ అని అన్నారు. మోషన్ పోస్టర్‌కు చక్కటి స్పందన లభిస్తోందని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

