టాలీవుడ్లో కొత్త నిర్మాణసంస్థ
టాలీవుడ్లో ఓ కొత్త నిర్మాణ సంస్థ రాబోతున్నది. ‘ఆర్ ఎక్స్ ఫ్లోర్ మూవీస్' పేరుతో అతీకూర్ రెహమాన్ ఈ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థపై ఇకనుంచి నిరవధికంగా సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయినట్టు నిర్మాత అతీకూర్ రెహమాన్ తెలిపారు.
టాలీవుడ్లో ఓ కొత్త నిర్మాణ సంస్థ రాబోతున్నది. ‘ఆర్ ఎక్స్ ఫ్లోర్ మూవీస్’ పేరుతో అతీకూర్ రెహమాన్ ఈ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థపై ఇకనుంచి నిరవధికంగా సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయినట్టు నిర్మాత అతీకూర్ రెహమాన్ తెలిపారు.
సమాజానికి ఉపయోగపడే సినిమాలే తమ సంస్థ నుంచి వస్తాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. హైదరాబాద్లో ఆదివారం ఘనంగా నిర్వహించిన బ్యానర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత అతీకూర్ రెహమాన్ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహతి, డాక్టర్ సత్యవతి, అరుణ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

