మాస్ క్యారెక్టర్లో
అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాను నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు.
అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాను నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. కె సాగర్ సహ నిర్మాత. ప్రశాంత్ వర్మ అందించిన కథతో దర్శకుడు అర్జున్ జంధ్యాల రూపొందిస్తున్నారు. అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఈ చిత్రం నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఫైట్ సీక్వెన్స్ చూపిస్తున్న ఈ గ్లింప్స్ ద్వారా యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండనున్నట్లు, హీరో మాస్ క్యారెక్టర్లో నటిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, సంగీతం : భీమ్స్ సిసిరోలియో.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

