అదృశ్యశక్తితో పోరాటం

శ్రీరామ్, సంచిత పడుకునే జంటగా నటిస్తున్న చిత్రం ‘అసలేం జరిగింది’. ఎన్వీఆర్ దర్శకుడు. ఎక్సోడస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను కథానాయకుడు అల్లరి నరేష్ విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంది. తెలంగాణలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విజయవంతం కావాలి. దర్శకుడికి పేరుతో పాటు నిర్మాతలకు డబ్బుల్ని తెచ్చిపెట్టాలి’ అని తెలిపారు.‘ప్రస్తుతం కంటికి కనిపించని కరోనా వైరస్‌తో ప్రపంచం పోరాటం చేస్తోంది. వైరస్ లాంటి అదృశ్యశక్తితో ఓ యువకుడు సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. చక్కటి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచే చిత్రమిది. అందుకే ఒటీటీలో కాకుండా థియేటర్లలోనే విడుదలచేయబోతున్నాం’ అని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ టేక్మాల్ శ్రీకర్‌రెడ్డి, కుమారస్వామి సంగ, కొయ్యడ నితిన్, హ్యారీ సిల్వెస్టర్, వాసు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

