ఉత్కంఠతో అసలేం జరిగిందంటే..?

బాలనటుడుగా పలు చిత్రాల్లో నటించిన మహేంద్రన్ను హీరోగా పరిచయం చేస్తూ శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘అసలేం జరిగిందంటే..? శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కత్రిన్ నాయికలు. అక్టోబర్1న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ముక్కోణపు ప్రేమకథతో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయి’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, సమర్పణ: అనిల్ బొద్దిరెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

