Aryan Khan | దర్శకుడిగా షారుఖ్ ఖాన్ కొడుకు.. తొలి సినిమా టీజర్ చూశారా.!
The Ba***ds of Bollywood | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
The Ba***ds of Bollywood | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందరూ ఆర్యన్ ఖాన్ హీరోగా పరిచయం అవుతారని ఎదురుచూశారు. అయితే వీరి షాక్ ఇస్తూ.. తాను దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు ప్రకటించాడు.
ఆర్యాన్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (The Ba***ds of Bollywood). కిల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నటుడు లక్ష్య ఈ సినిమాలో కథానాయకుడిగా నటించబోతుండగా.. కింగ్ ఖాన్ షారుఖ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగష్టు 20న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. ఆర్యన్ ఇంట్రోతో వచ్చిన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్గా సాగింది. నెట్ ఫ్లిక్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఉద్యోగాలపై నిలదీస్తే దాడులు చేస్తారా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Mens Fitness | పురుషుల ఫిట్నెస్ అంటే కేవలం కండరాలను పెంచుకోవడమే కాదు, ఇవి కూడా..!
Gadwal ADE | కాంట్రాక్టర్ నుంచి రూ.60వేలు లంచం.. గద్వాల ఏడీఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
Chemicals | మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్న రసాయనాలు.. చర్యలు తీసుకోకపోతే మరిన్ని సమస్యలు తప్పవు..
ACB Raid | కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏడీఈ
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

