Malaika Arora- Arjun Kapoor | మలైకాతో బ్రేకప్.. రూమర్స్‌కి ఎండ్ కార్డ్ పెట్టిన అర్జున్ కపూర్
Malaika Arora, Arjun Kapoor | బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్, యోగా బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora), బాలీవుడ్ యాక్టర్ అర్జున్ కపూర్(Arjun Kapoor) బ్రేకప్ చెప్పుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
Malaika Arora, Arjun Kapoor | బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్, యోగా బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora), బాలీవుడ్ యాక్టర్ అర్జున్ కపూర్(Arjun Kapoor) బ్రేకప్ చెప్పుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్లుగా డేటింగ్లో ఉన్నఈ బాలీవుడ్ జంట తాజాగా విడిపోయినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రికల్లో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ వార్తలపై మలైకా టీమ్ స్పందిస్తూ.. ఈ బ్రేకప్ వార్తలు రూమర్స్ అంటూ ఖండించింది. ఇటువంటి వార్తలను నమ్మకండి అంటూ ప్రకటించింది.
మరోవైపు ఈ రూమర్స్‌పై అర్జున్ కపూర్ ఇన్‌స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. మనకి రెండు అవకాశాలు ఉంటాయి. మన జ్ఞాపకాలు బందీగా ఉండడం లేదా మన భవిష్యత్తు అవకాశాల పట్ల ఆసక్తితో ఉండడం అంటూ రాసుకోచ్చాడు. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌తో 2017లో విడిపోయిన మలైకా 2018 నుంచి బాలీవుడ్ అగ్ర నిర్మాత బోని కపూర్ కొడుకు అర్జున్ కపూర్‌తో సహాజీవనం(Liv in Relation)లో ఉంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

