Remake: అయ్యప్పనుమ్ కోషియమ్ హిందీలో కూడా రీమేక్ కానుందా?

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రంపై ఇతర ఇండస్ట్రీలకు చెందిన దర్శకులు కన్నేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలలో సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని భీమ్లా నాయక్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచాయి.
ఇప్పుడు ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కథ నచ్చిన జాన్ అబ్రహం ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులను కొనుగోలు చేశాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇందులో జాన్ అబ్రహం-అభిషేక్ బచ్చన్ నటిస్తున్నట్లు మొదట వార్తలు వినిపించగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి అభిషేక్ బచ్చన్ తప్పుకున్నట్టు తెలుస్తుంది.
అభిషేక్ బచ్చన్ స్థానంలో అర్జున్ కపూర్ రానున్నట్టు తెలుస్తుంది. బిజూ మేనన్ పాత్రలో జాన్ అబ్రహం నటిస్తుండగా, పృథ్వీ రాజ్ పాత్రలో అర్జున్ కపూర్ కనిపించనున్నారు. జగన్శక్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్లో మొదలు కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

