వెంటిలేటర్‌పై అరియానా.. షాకైన అభిమానులు

బిగ్ బాస్ షోతో అశేష ఆదరణ దక్కించుకున్న ముద్దుగుమ్మ అరియానా. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్స్‌కి వినోదం అందిస్తున్న అరియానా తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో వెంటిలేటర్ పెట్టుకున్న వీడియో షేర్ చేసింది. ఇది చూడగానే అభిమానుల గుండె ఆగినంత పనైంది. అయితే వెంటిలేటర్ పెట్టుకుంది సినిమా షూటింగ్లో భాగం అని తర్వాత తెలుసుకున్న అభిమానులు కాస్త కూల్ అయ్యారు.
బిగ్ బాస్ తర్వాత అరియానాకు ఆఫర్ల వర్షం కురుస్తుంది. బుల్లితెరతో పాటు వెండితెరపై వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ సినిమాలో కీలక పాత్రలో నటించే ఛాన్స్ అందుకోగా.. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో అరియానా ఓ పాత్ర చేస్తుంది. చిరు అల్లుడు సినిమాలో భాగంగానే అరియానా వెంటిలేటర్ మాస్క్ ధరించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ariyana
- bigg boss
- kalyan dev
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

