పావులు కదుపుతున్నబన్నీ కూతురు.. వీడియో వైరల్

అల్లు అర్జున్ పిల్లలకు సంబంధించిన వీడియోలు లేదంటే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయంటే అవి కొద్ది నిమిషాలలోనే వైరల్ అవుతుంటాయి. తాజాగా బన్నీ సతీమణి స్నేహారెడ్డి .. అర్హకు సంబంధించిన ఒక వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అర్హ చెస్ బోర్డ్‌లోని పావులని కదుపుతూ ఒక క్రమ పద్దతిలో పేర్చి ఆటకు సై అంటుంది. ఈ వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
అల్లు అర్జున్ కూడా అప్పుడప్పుడు తన పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు.ఇప్పుడు కరోనా వలన బన్నీఇంటికే పరిమితం కావడంతో కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్నిగడుపుతున్నాడు. లాక్డౌన్ తర్వాత తిరిగి పుష్ప చిత్ర షూటింగ్ మొదలు పెట్టనున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తుండగా, ఇందులో రష్మిక మందాన కథానాయికగా నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- arha
- snehareddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

