Aranmanai 4 | ఓటీటీలోకి రాబోతున్న హారర్ మూవీ ‘అరణ్మనై 4’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Aranmanai 4 | తమిళ దర్శకుడు సుందర్ సి (Sundar C) దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో బ్లాక్ బస్టర్ అయిన ఫ్రాంచైజీ అరణ్మనై (Aranmanai). ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే మూడు సినిమాలు రాగా తాజాగా ఈ ఏడాది నాలుగో చిత్రం వచ్చింది. అరణ్మనై4 అంటూ తమిళంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో బాక్(Baak) అంటూ విడుదలైంది.
Aranmanai 4 | తమిళ దర్శకుడు సుందర్ సి (Sundar C) దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో బ్లాక్ బస్టర్ అయిన ఫ్రాంచైజీ అరణ్మనై (Aranmanai). ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే మూడు సినిమాలు రాగా తాజాగా ఈ ఏడాది నాలుగో చిత్రం వచ్చింది. అరణ్మనై4 అంటూ తమిళంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో బాక్(Baak) అంటూ విడుదలైంది. తమన్నా, రాశీఖన్నా కథానాయికలుగా నటించిన ఈ చిత్రంకు సుందర్ సి (Sundar C) స్వీయదర్శకత్వం వహించాడు. మే 03 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం జూన్ 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Oru semma Family entertainer!
Aranmanai 4 Streaming From June 21 On Disney +Hotstar#Aranmanai4 #StreamingFromJune21 #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/9rz8wBBqNx
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 5, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

