Aranmanai 4 | ఓటీటీ లాక్ చేసుకున్న తమన్నా, రాశీ ఖన్నా హారర్ మూవీ ‘అరణ్మనై 4’
Aranmanai 4 | తమిళ దర్శకుడు సుందర్ సి (Sundar C) దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో బ్లాక్ బస్టర్ అయిన ఫ్రాంచైజీ అరణ్మనై (Aranmanai). ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే మూడు సినిమాలు రాగా తాజాగా ఈ ఏడాది నాలుగో చిత్రం వచ్చింది. అరణ్మనై అంటూ తమిళంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో బాక్ అంటూ విడుదలైంది.
Aranmanai 4 | తమిళ దర్శకుడు సుందర్ సి (Sundar C) దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో బ్లాక్ బస్టర్ అయిన ఫ్రాంచైజీ అరణ్మనై (Aranmanai). ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే మూడు సినిమాలు రాగా తాజాగా ఈ ఏడాది నాలుగో చిత్రం వచ్చింది. అరణ్మనై4 అంటూ తమిళంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో బాక్(Baak) అంటూ విడుదలైంది. తమన్నా, రాశీఖన్నా కథానాయికలుగా నటించిన ఈ చిత్రంకు సుందర్ సి (Sundar C) స్వీయదర్శకత్వం వహించాడు. మే 03 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ సినిమా ఓటీటీ హాక్కులను దక్కించుకుంది. త్వరలోనే ఈ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించనున్నట్లు తెలిపింది.
விரைவில் 🔥
Aranmanai 4 Coming Soon On Disney + Hotstar#Aranmanai4 #ComingSoon #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/DsYnNrZ3d2
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 2, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

