థ్రిల్లర్ కథతో ‘రాచరికం’
అప్సరా రాణి, విజయ్‌శంకర్, వరుణ్‌సందేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాచరికం’. సురేష్ లంకపల్లి దర్శకుడు. ఈశ్వర్ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరగుతున్నాయి. బుధవారం ఈ సినిమా నుంచి అప్సరా రాణి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సినిమాలో అప్సరా రాణి అద్భుతమైన పాత్రలో కనిపిస్తుందని, సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిగా ఆమె నటన ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. హైపర్ ఆది, రంగస్థలం మహేష్, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్యసాయి, సంగీతం: వెంగీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!