Anushka Shetty | చక్కనమ్మ ఎట్టకేలకు చిక్కింది
ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘శీలావతి’ సినిమా చేస్తూ బిజీగా ఉన్న అనుష్క పనిలో పనిగా ఓ మలయాళ సినిమాను కూడా ఓకే చేసింది.
ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘శీలావతి’ సినిమా చేస్తూ బిజీగా ఉన్న అనుష్క పనిలో పనిగా ఓ మలయాళ సినిమాను కూడా ఓకే చేసింది. సినిమా పేరు ‘కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్’. రోజిన్ థామస్ దర్శకుడు. రీసెంట్గా అనుష్క ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆ చిత్ర దర్శకుడు తన వ్యక్తిగత సాంఘిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు.
‘కథనార్’లో అనుష్కశెట్టి భాగమయ్యారు. ఆమెతో వర్క్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని కామెంట్ కూడా పెట్టారు. విశేషమేంటంటే.. ఈ ఫొటోలో అనుష్క లుక్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. కారణం ఆమె సన్నబడి చాలా అందంగా కనిపిస్తున్నారు. మళ్లీ ఒకనాటి అనుష్కలా మారిపోయారు స్వీటీ. ఇది నిజంగా ఆమె అభిమానులకు శుభవార్తే. కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

