Ravi Kishan | రవికిషన్, బొమన్ ఇరానీ టీం హోయా హూ డ్యాన్స్ వీడియో వైరల్
Ravi Kishan | బొమన్ ఇరానీ అండ్ టీం రవికిషన్‌కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పింది. లొకేషన్లో రవికిషన్ మేరే మెహబూబ్ ఖయామత్ హోగి డ్యాన్స్ స్టెప్‌తో ఎంట్రీ ఇవ్వగా.. బొమన్ ఇరానీ, అనుపమ్ ఖేర్, పర్వీన్ డబాస్ డ్యాన్స్ స్టెప్‌ను రీక్రియేట్ చేశారు.
Ravi Kishan | కామెడీ డ్రామా నేపథ్యంలో అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ, తారా శర్మ, పర్విన్ డాబాస్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన చిత్రం Khosla Ka Ghosla. 2006లో వచ్చిన ఈ మూవీకి కొనసాగింపుగా 2 దశాబ్ధాల తర్వాత సీక్వెల్ Khosla Ka Ghosla 2 రాబోతుంది. ఈ సీక్వెల్ ఎంటర్టైన్మెంట్ రైడ్‌లో పాపులర్ యాక్టర్ రవికిషన్ కూడా జాయిన్ అయ్యాడు. బొమన్ ఇరానీ అండ్ టీం రవికిషన్‌కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పింది. లొకేషన్లో రవికిషన్ మేరే మెహబూబ్ ఖయామత్ హోగి డ్యాన్స్ స్టెప్‌తో ఎంట్రీ ఇవ్వగా.. బొమన్ ఇరానీ, అనుపమ్ ఖేర్, పర్వీన్ డబాస్ డ్యాన్స్ స్టెప్‌ను రీక్రియేట్ చేశారు.
రవికిషన్ సూపర్ ఎనర్జీతో స్టైలిష్ డ్యాన్స్ చేసి అదరగొడుతుండగా.. అతన్ని ఫాలో అవుతూ బొమన్ ఇరానీ, అనుపమ్ ఖేర్, పర్విన్ డబాస్ తమదైన స్టైల్లో చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సమన్వయం (కో ఆర్డినేషన్)లో దిట్టలైన ఆ ‘కింగ్స్’ తిరిగి వచ్చేశారు.. Khosla Ka Ghosla 2 చిత్ర బృందంలోకి మా సోదరుడు రవికిషన్‌కు స్వాగతం పలుకుతున్నాం.. హోయా హూ అంటూ అనుపమ్ ఖేర్ ఈ డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Khosla Ka Ghosla 2 ఆగస్టు 28న గ్రాండ్‌గా విడుదల కానుంది.
బోజ్‌పురి యాక్టర్ అయిన రవికిషన్ తెలుగులో రేసు గుర్రం సినిమాతో సూపర్ క్రేజ్సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు స్టార్ హీరోల సినిమాల్లో నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

