టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం
తెలుగు చిత్ర పరిశ్రమలోకి మరో బాలీవుడ్ బ్యూటీ అడుగుపెట్టబోతున్నది. వరు ణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త చి త్రంలో మానుషీ చిల్లర్ హీరోయిన్గా నటించనుందని సమాచారం. భారత వాయు సేన గొప్పదనాన్ని చెప్పే కథతో దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలోకి మరో బాలీవుడ్ బ్యూటీ అడుగుపెట్టబోతున్నది. వరు ణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త చి త్రంలో మానుషీ చిల్లర్ హీరోయిన్గా నటించనుందని సమాచారం. భారత వాయు సేన గొప్పదనాన్ని చెప్పే కథతో దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రెగ్యులర్ చిత్రీకరణ సన్నాహాల్లో ఉన్న ఈ సినిమాలోని నాయిక పాత్రకు మానుషీ మంచి ఆప్షన్ అని చిత్ర బృందం భావిస్తున్నారు.
2017లో ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్న మానుషీ…అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. తన అందం, నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. తొలి సినిమా అపజయం పాలైనా ఆమెకు అవకాశాలు తగ్గలేదు. ప్రస్తుతం ‘గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, ‘టెహ్రాన్’ అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నదీ తార.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు రికార్డు ధర.. రూ.290 కోట్లకు కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్!
Belly Fat | పొత్తి కడుపు కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించే సులభమైన వ్యాయామాలు.. ఇంట్లోనే చేయవచ్చు..
Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలు.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటారేమో : నిరంజన్ రెడ్డి
బాలికల పట్ల పారిశుధ్య కార్మికుడి అసభ్య ప్రవర్తన?
Harish Rao | ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటాం : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

