పోలీస్ అన్నగారు
తమిళ అగ్రహీరో కార్తీ నటిస్తున్న యాక్షన్ కామెడీ అడ్వెంచర్ ‘వా వాతియార్' సినిమా తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో విడుదల కానుంది. కృతి శెట్టి కథానాయిక. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తమిళ అగ్రహీరో కార్తీ నటిస్తున్న యాక్షన్ కామెడీ అడ్వెంచర్ ‘వా వాతియార్’ సినిమా తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో విడుదల కానుంది. కృతి శెట్టి కథానాయిక. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. పోలీస్ ఆఫీసర్ కార్తీ ఎంట్రీని గ్రామస్తులు సెలబ్రేట్ చేస్తుండగా టీజర్ మొదలైంది.
వారితో కలిసి కార్తీ కూడా ఫుల్‌జోష్‌తో డ్యాన్స్ చేస్తూ ైస్టెలిష్‌గా ఎంట్రీ ఇచ్చారు. సెలబ్రేషన్స్ జరుగుతుండగానే.. కృతిశెట్టి, సత్యరాజ్, ఆనంద్‌రాజ్, రాజ్‌కిరణ్ పాత్రలు పరిచయమయ్యాయి. అలాగే పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్లతోనూ టీజర్ ఆకట్టుకున్నది. మధుర్ మిట్టల్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జార్జ్ సి.విలియమ్స్, సంగీతం: సంతోష్ నారాయణన్, నిర్మాణం: స్టూడియో గ్రీన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

