Annaatthe: అన్నాత్తె టీజర్‌కి టైం ఫిక్స్ చేసిన మేకర్స్.. ఇక పూనకాలే..!

రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అన్నాత్తే. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లోఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఇటీవల చిత్రానికి సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులకి మంచి వినోదాన్నిపంచాయి. దీపావళి సందర్భంగా చిత్రాన్ని నవంబర్ 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో ప్రమోషన్ స్పీడ్ కూడా పెంచింది.
రజనీకాంత్ తన అభిమానులకి పండగ సందడిలాంటి ఓ కొత్త కబురుని వినిపించారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా టీజర్ ఈ నెల 14న విడుదల కానున్నట్టు తెలియజేశారు.ఈ టీజర్ ప్రకంపనలు పుట్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌కి జోడీగా నయనతార నటిస్తున్నారు. కీర్తిసురేశ్, మీనా, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డి. ఇమ్మన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శివ మరియు ఆది నారాయణ కథ ను అందిస్తున్నారు. సవరీ ముత్తు, శివ, ఆంటోనీ భాగ్యరాజ్, చంద్రన్ పచైముత్తులు డైలాగ్స్ అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

