దీపావళి రోజు రజనీకాంత్ అభిమానులకు రెండు పండుగలు

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రాలు ఇటీవలి కాలంలో పెద్ద విజయాలు అందుకోవడం లేదు. అభిమాన హీరో నుండి మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న క్రమంలో కరోనా వారి ఆశలను ఆవిరి చేస్తూ వచ్చింది. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం అన్నాత్తె ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు సన్ పిక్చర్స్ ఓ తీపి వార్త అందించింది. ‘అన్నాత్తే.. దీపావళిక్కు రెడీయా’ (అన్నయ్యా.. దీపావళికి రెడీయా) అంటూ రజనీ వెనక్కి తిరిగి ఉన్న ఒక ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
అంటే శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ నిర్మించిన అన్నాత్తె చిత్రం దీపావళికి రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఆ రోజు రజనీ అభిమానులకు రెండు పండుగలు వచ్చినట్టే. కీర్తీ సురేశ్, నయనతార, మీనా, ఖుష్బూ తదితరులు నటించిన ఈ సినిమాలో రజనీకాంత్ గ్రామ పెద్ద పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం రజనీకాంత్ యూఎస్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల వైద్య పరీక్షల కోసం రజనీ అమెరికాకు వెళ్లారు. మరి కొద్ది రోజులలో తిరిగి ఇండియాకు రానున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- annathe
- rajinikanth
- Shiva
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

