Kalki 2898 AD | ప్రభాస్ ‘కల్కి’లో మలయాళ స్టార్ హీరోయిన్
Kalki 2898 AD | సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ చిత్రానికి మహానటి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతి బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుంది.
Kalki 2898 AD | సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ చిత్రానికి మహానటి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతి బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా ఈ మూవీ కొత్త అప్డేట్ వచ్చింది.
మలయాళ స్టార్ నటి అన్నా బెన్(Anna Ben) ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించపోయినప్పటికి ఒక టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొన్న అన్నా బెన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘హెలెన్’, ‘కప్పేలా’, ‘కుంబలంగి నైట్స్’ సినిమాలతో మలయళం ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ‘కల్కి’ మూవీలో ఎటువంటి పాత్ర పోషిస్తుందని ఆమె అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
#Kalki2898AD update ‼️
Malayalam Movie Actress #AnnaBen In #Kalki2898ADonMay9 Star cast!! pic.twitter.com/RXxOt2p23d— Anna Ben Updates (@AnnabenUpdates) January 21, 2024
ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు దీపికా పదుకొనే , దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, లజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మేకర్స్ లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ రైడర్స్ (యూనిఫార్మ్డ్ విలన్ ఆర్మీ) కాస్ట్యూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియో క్యూరియాసిటీని అమాంతం పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వనీదత్ సుమారు 500 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. మే 9, 2024న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

