మళ్లీ భయపెట్టే గీతాంజలి
హారర్ కామెడీ జోనర్లో అంజలి కథానాయికగా రూపొందిన ‘గీతాంజలి’ చిత్రం చక్కటి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. శివ తుర్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది.
హారర్ కామెడీ జోనర్లో అంజలి కథానాయికగా రూపొందిన ‘గీతాంజలి’ చిత్రం చక్కటి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. శివ తుర్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది ఆరంభంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.
‘తొలిభాగాన్ని మించిన హారర్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. హైదరాబాద్, ఊటీ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఊటీలో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, నిర్మాణ సంస్థ: కోన ఫిల్మ్ కార్పొరేషన్, నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

