Anjali 50 | నాలుగు భాషల్లోనే గీతాంజలి సీక్వెల్.. అంజలి టీం క్లారిటీ
Anjali 50 | తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే భామల్లో ఒకరు అంజలి (Anjali). ఈ బ్యూటీ టైటిల్ రోల్లో నటించిన చిత్రం గీతాంజలి.. బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఇపుడిదే ప్రాజెక్టుకు తొమ్మిదేళ్ల విరామం తర్వాత అంజలి లీడ్ రోల్లో ఈ ప్రాజెక్టుకు సీక్వెల్ Geethanjali Malli Vachindi వస్తోన్న విషయం తెలిసిందే.
Anjali 50 | తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే భామల్లో ఒకరు అంజలి (Anjali). ఈ రాజోలు సుందరి గ్లామరస్ పాత్రలతోపాటు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా నిలిచింది. ఈ బ్యూటీ టైటిల్ రోల్లో నటించిన చిత్రం గీతాంజలి.. బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఇపుడిదే ప్రాజెక్టుకు తొమ్మిదేళ్ల విరామం తర్వాత అంజలి లీడ్ రోల్లో ఈ ప్రాజెక్టుకు సీక్వెల్ Geethanjali Malli Vachindi వస్తోన్న విషయం తెలిసిందే. 2024లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
అయితే ఈ చిత్రం హిందీలో విడుదల కావడం హింట్ కూడా ఇచ్చేశారు మేకర్స్. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Anjali 50వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్టుకు డెబ్యూ డైరెక్టర్ శివతుర్లపాటి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు. ఎంవీవీ సినిమాస్ బ్యానర్‌తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ తెరకెక్కిస్తున్నారు.
షూటింగ్ జెట్‌స్పీడ్‌లో కొనసాగుతోంది. మిమ్మల్ని ఊపిరాడక చేసేందుకు సీక్వెల్ ఉండబోతోందని హామీ ఇస్తున్నాం..తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 2024లో వస్తోంది..అని ట్వీట్ చేశారు మేకర్స్. ఈ ట్వీట్లో హిందీ లేకపోవడంతో ఈ మూవీ ఆ భాషలో రావడం లేదని క్లారిటీ వచ్చేసింది. అంజలి ప్రస్తుతం రాంచరణ్-శంకర్ కాంబినేషన్లో ఆర్సీ 15గా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నట్సిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగా.. మైసూరులో చిత్రీకరణ కొనసాగుతోంది. అంజలి మరోవైపు విశ్వక్ సేన్‌తో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా నటిస్తోంది.
Fear is on the fast track as #GeethanjaliMalliVachindhi is zooming through production 💥 promising a sequel that’s set to leave you breathless 🔥🔥
Coming soon to thrill you in Telugu, Tamil, Kannada, and Malayalam in early 2024 ⏳#Anjali50 @yoursanjali @Venkyrao44 pic.twitter.com/4P7F8q4zTx
— Kona Film Corporation (@KonaFilmCorp) November 26, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

