Anirudh Ravichander | షారుఖ్‌ఖాన్‌తో క్రేజీ మూమెంట్స్ పంచుకున్న అనిరుధ్.. ఫొటోలు వైరల్
Anirudh Ravichander | ఇప్పటికిప్పుడు సౌత్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే మ్యూజిక్ లవర్స్ ఠక్కున చెప్పే పేరు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravinchader). కోలీవుడ్‌లోనే కాదు ఇతని డిమాండ్ పక్క వుడ్‌లలోనూ మాములుగా లేదు.
Anirudh Ravichander | ఇప్పటికిప్పుడు సౌత్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే మ్యూజిక్ లవర్స్ ఠక్కున చెప్పే పేరు అనిరుధ్ రవిచందర్. కోలీవుడ్‌లోనే కాదు ఇతని డిమాండ్ పక్క వుడ్‌లలోనూ మాములుగా లేదు. ఓ వైపు పాటలతో పిచ్చెక్కిస్తూనే.. మరోవైపు నేపథ్య సంగీతంతో గూస్‌బంప్స్‌కు అసలు సిసలైన నిర్వచనం తెలుపుతున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అనిరుధ్ నేపథ్య సంగీతం గురించి మాట్లాడని సినీ ప్రేక్షకుడు లేడు. హీరోలకు ఆయనిచ్చే ఎలివేషన్ మ్యూజిక్కు అభిమానులు చొక్కాలు చింపుకుని చిందులేస్తున్నారు.
ఇక ప్రస్తుతం అనిరుధ్ కంపోజ్ చేసిన లేటెస్ట్ చిత్రం జవాన్. ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. రీసెంట్గా కోలీవుడ్‌లో జవాన్ ప్రీ రిలీజ్ (Jawan pre realese Event) ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో అనిరుధ్‌తో కలిసి షారుఖ్ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. తాజాగా ఈ క్రేజీ మూమెంట్స్‌కు సంబంధించిన వీడియోతో పాటు ఫొటోలను అనిరుధ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీనికి కింగ్ సైజ్డ్ లవ్ (King Sized Love) అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.
King sized love @iamsrk 👑❤️ pic.twitter.com/DlbWFeR2cG
— Anirudh Ravichander (@anirudhofficial) August 31, 2023
Pure love for @iamsrk ❤️ pic.twitter.com/JXF9E2UZb4
— Anirudh Ravichander (@anirudhofficial) August 31, 2023
బాలీవుడ్ బాద్షా నటుడు షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నటిస్తున్న ‘జవాన్’(Jawan) సినిమాను అట్లీ (Atlee) దర్శకత్వం వహిస్తున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ (Red Chillies Entertainments) సమర్పణలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సెప్టెంబరు 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

