Animal Movie | ఓటీటీలోకి రాబోతున్న ‘యానిమల్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
Animal Movie OTT | అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న తాజా చిత్రం ‘యానిమల్’ (Animal). రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక మంధాన (Rashmika Mandana) హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 01న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది.
Animal Movie OTT | అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న తాజా చిత్రం ‘యానిమల్’ (Animal). రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక మంధాన (Rashmika Mandana) హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 01న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. వారి నిరీక్షణకు తెరదించుతూ.. గుడ్ న్యూస్ చెప్పారు.
యానిమల్ సినిమా తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ వేదికగా జనవరి 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఈ సినిమా ఓటీటీ వెర్షన్కు 20 నిమిషాలు జత చేయనున్నట్లు సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) ప్రకటించాడు.
#Animal on Netflix, Jan 26th. #RanbirKapoor #RashmikaMandanna #SandeepReddyVanga #TriptiDimri pic.twitter.com/fnQnPUE2ZC
— Suresh PRO (@SureshPRO_) January 20, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

