Andhra King Taluka | రామ్ ఎనర్జీ అదుర్స్.. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మేకింగ్ వీడియో చూశారా!
Ram Pothineni | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది.
Ram Pothineni | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. ఈ తరుణంలో సినిమాపై మరింత హైప్ పెంచేందుకు చిత్ర బృందం మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో చూస్తుంటే.. దర్శకుడు పి. మహేశ్ బాబు (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్) రామ్‌ను సరికొత్తగా ఆవిష్కరించిన తీరు ఈ వీడియోలో కనిపిస్తోంది. మేకింగ్ వీడియోలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ, భావోద్వేగ సన్నివేశాల కోసం రామ్ తీసుకున్న శ్రద్ధను చూపించారు. రామ్ ఎనర్జీ, డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులకు విందు భోజనంలా ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

