Katrina Kaif | తల్లి కాబోతున్న మరో స్టార్ హీరోయిన్.. కొద్ది రోజులలో గుడ్ న్యూస్ చెప్పనున్నారా..!
Katrina Kaif | ఇటీవలే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందడంతో మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఇదే సమయంలో బాలీవుడ్‌లోనూ మరో స్టార్ కపుల్ నుంచి గుడ్ న్యూస్ రానుందన్న టాక్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.
Katrina Kaif | ఇటీవలే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందడంతో మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఇదే సమయంలో బాలీవుడ్‌లోనూ మరో స్టార్ కపుల్ నుంచి గుడ్ న్యూస్ రానుందన్న టాక్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఆ జంట మరెవరో కాదు విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్. విక్కీ కౌశల్‌తో 2021 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వాడాలో వెడ్డింగ్ తర్వాత, కత్రినా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి, వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. అప్పటి నుంచే “కత్రినా గర్భవతి” అనే ఊహాగానాలు పలుమార్లు వినిపించాయి. అయితే వీటిని ప్రతిసారి కత్రినా-విక్కీలు ఖండిస్తూ వచ్చారు.
ఒక సందర్భంలో విక్కీ కౌశల్ స్వయంగా స్పందిస్తూ, “అలాంటిదేమీ లేదు. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా చెబుతాం,”అని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఆ రూమర్లు మాత్రం మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి.ఇటీవల కత్రినా కొన్ని ఈవెంట్లకు హాజరుకాలేకపోవడం, అలాగే ఆమె బయట కనిపించినప్పుడు లూస్ దుస్తులు ధరించడాన్ని కొందరు నెటిజన్లు గమనించడంతో ఆమె “తల్లి కాబోతున్నారేమో” అనే వార్తలు వెలుగు చూసాయి. ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈసారి మాత్రం “ఇది నిజమే కావచ్చు” అనే గట్టిపాటిగా చర్చ నడుస్తోంది.
ఇంకా విక్కీ – కత్రినా జంట నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈ జంట గురించి బాలీవుడ్ మీడియాలో మాత్రం జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి తల్లి కాబోతున్నారన్న వార్తలపై కత్రినా ఎలా స్పందిస్తుందో, ఎప్పుడు అధికారికంగా చెబుతారో చూడాలి. కానీ అభిమానులు మాత్రం ఈ జంట నుంచి గుడ్ న్యూస్ వచ్చే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా, కత్రినా ఈ మధ్య సినిమాలు తగ్గించింది. తెలుగులో మల్లీశ్వరి అనే సినిమాతో కత్రినా సందడి చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

