Anchor Sreemukhi | అందాల డోస్ పెంచిన శ్రీముఖి.. సినిమాల్లో ఛాన్స్‌ల కోసమేనా?
Anchor Sreemukhi | శ్రీముఖి అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడేమో..? తన యాంకరింగ్‌తో మతులు పోగొడుతున్న పటాస్ పిల్ల శ్రీముఖి ఇప్పుడు అందాలతో రెచ్చగొడుతుంది.
Anchor Sreemukhi | శ్రీముఖి అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడేమో..? తన యాంకరింగ్‌తో మతులు పోగొడుతున్న పటాస్ పిల్ల శ్రీముఖి ఇప్పుడు అందాలతో రెచ్చగొడుతుంది. బుల్లి తెరపై రోజూ కనిపిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు పెద్దతెరపై మాయ చేయాలని చూస్తుంది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించినా శ్రీముఖికి పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగమ్మాయి కావడంతో ఆటోమేటిక్‌గా మనోళ్లు శ్రీముఖిని తక్కువగా చూస్తున్నారు. అందుకే వెండితెరపై ఫోకస్ పెట్టిన శ్రీముఖి.. అందాల ఆరబోతకు సిద్ధమైంది. తాను యాంకరింగ్ చేస్తోన్న ప్రోగ్రామ్స్‌లో చిట్టిపొట్టి డ్రెస్సుల్లో మెరుస్తూ.. తాను గ్లామర్ షోకు కూడా రెడీ అని హింట్ ఇస్తోంది.
పైగా ఈ మధ్య ఆడియో ఫంక్షన్స్ లోనూ శ్రీముఖి కాస్త హద్దులు దాటేస్తోంది. కొన్నాళ్లుగా ఏకంగా షార్ట్స్‌లో అందాల్ని ఆరబోస్తుంది శ్రీముఖి. తొడలు కనిపించేలా చేసిన ఎక్స్ పోజింగ్ చూసి.. బాబోయ్ ఈ పిల్లేంటి ఇలా రెచ్చిపోతుంది అని ముక్కున వేలేసుకుంటున్నారంతా. ఆ మధ్య హర్షవర్దన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీలో హీరోయిన్ గా నటించింది శ్రీముఖి. ఈ చిత్రంలో హై రేంజ్ గ్లామర్ షో చేసింది. ఇప్పుడెక్కడికి వెళ్లినా కూడా హాట్ హాట్ సోకులు చూపిస్తూ రెచ్చిపోతుంది శ్రీముఖి. ఈ మధ్య బరువు తగ్గిన ఈ బ్యూటీ.. అందాల ఆరబోత విషయంలో తగ్గేదే లే అంటుంది. హీరోయిన్గా ఛాన్స్ కోసం గ్లామర్ షోకు కూడా సిద్ధమైన శ్రీముఖి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

Read More :
Sreemukhi | కాటుక కనులతో కవ్విస్తున్న శ్రీముఖి..”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

