Anasuya: గుండు కొట్టించుకుంటానంటున్న అనసూయ.. ఎందుకో తెలుసా?

అందాల ముద్దుగుమ్మ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడు టీవీ షోస్, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టా ఫాలోవర్స్‌తో ఆస్క్‌మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించింది అనసూయ. ఇందులో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఓ నెటిజన్.. పెద్ద సినిమాలో మంచి రోల్ వస్తే.. అవసరం అయితే పాత్ర కోసం గుండు కొట్టించుకుంటారా అని ప్రశ్నించారు. దీనికి తప్పకుండా.. క్యారెక్టర్ కోసం అవసరం అయితే గుండు కొట్టించుకుంటా అంటూ అనసూయ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది.
అనసూయ డెడికేషన్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. రంగస్థలం చిత్రంలో చాలా డీగ్లామరస్‌గా కనిపించిన అనసూయ ఇప్పుడు పుష్ప సినిమాలోని దాక్షాయణి అనే పాత్ర కోసం మరింత డీ గ్లామర్ లుక్‌లో కనిపిస్తుంది. తాజాగా అనసూయ ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇందులో నోట్లో ఆకు నములుతూ.. చేతిలో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగల గొడతూ కనిపించింది అనసూయ . ఆమె లుక్కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అనసూయ నటిస్తున్న పుష్ప చిత్రం డిసెంబర్ 17న ‘పుష్ప’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

