పొట్టి దుస్తులలో అనసూయ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

బుల్లితెరకు గ్లామర్ అద్దిన అందాల అనసూయ పొట్టి దుస్తులలో మెరవడం కొత్తేమి కాదు. కాని ఇలాంటి దుర్భర పరిస్థితులలో పొట్టి దుస్తులు వేసుకొని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నావు అని కొందరు కడిగి పారేస్తున్నారు. వీటికి అనసూయ కూడా ధీటుగా బదులిస్తుంది. వివరాలలోకి వెళితే అనసూయ రీసెంట్గా తన ఇన్‌స్టాగ్రాములో ట్రెండీ వేర్ దుస్తులలో దిగిన ఫొటోలు షేర్ చేసింది. దీనికి ఓ నెటిజన్ , ఇలాంటి పోస్ట్‌లు పెట్టే ముందు మన దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడం, చాలా మంది మృత్యువాత పడడం గురించి ఏమి ఆలోచించడం లేదా, ఇలాంటి పోస్ట్‌లు ఈ టైంలో అవసరమా అంటూ కామెంట్ పెట్టాడు.
నెటిజన్ పోస్ట్‌కు బదులిచ్చిన అనసూయ..ఇలాంటి విపత్కర పరిస్థితులలో కూడా మేము కొంత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాము అంటూ కామెంట్ పెట్టింది. దీనికి తిరిగి బదులిచ్చిన నెటిజన్.. ఈ టైంలో జనాలు కోరుకునేది సపోర్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు అని అన్నాడు. ఇద్దరి మధ్య వాడి వేడిగా జరిగిన డిస్కషన్ హాట్ టాపిక్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

