Amitabh Bachchan | అయోధ్యలో మరోసారి భూమి కొన్న అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan | ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి అయోధ్యలో భూమి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.
Amitabh Bachchan buys Land in Ayodhya | బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి అయోధ్యలో భూమి కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. గతేడాది రామ మందిర నిర్మాణంతో అయోధ్యలో రియల్ ఎస్టేట్ బూమ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ రూ.14.5 కోట్లు పెట్టి అయోధ్యలో ఓ ప్లాట్‌ను 2024లో కొనుగోలు చేశాడు.
ఇదిలావుంటే.. తాజాగా అమితాబ్ అయోధ్యలో మరోసారి భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అమితాబ్ బచ్చన్‌కి చెందిన హరివంశ్ రాయ్ బచ్చన్ మెమోరియల్ ట్రస్ట్ ఈ భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమి రామ మందిరం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం. కొత్తగా కొన్న ల్యాండ్ దాదాపు 54,454 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం. దీని విలువ రూ.4.54 కోట్లు అని తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

