Ambajipeta Marriage Band | ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ మూడో రోజు కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?
Ambajipeta Marriage Band | టాలీవుడ్ యువ నటుడు, కలర్‌ఫొటో ఫేమ్ సుహాస్ (Actor Suhas) హీరోగా నటించిన తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' (Ambajipeta Marriage Band). దుశ్యంత్ కటికినేని (Dushyanth Katikaneni) ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా. శివాని నగరం హీరోయిన్గా నటిచింది.
Ambajipeta Marriage Band | టాలీవుడ్ యువ నటుడు, కలర్‌ఫొటో ఫేమ్ సుహాస్ (Actor Suhas) హీరోగా నటించిన తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (Ambajipeta Marriage Band). దుశ్యంత్ కటికినేని (Dushyanth Katikaneni) ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా. శివాని నగరం హీరోయిన్గా నటిచింది. రూరల్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 02న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మొదటిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 2.28 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజుల్లో ఏకంగా రూ.5.28 కోట్లు వసూలు చేసింది. అయితే మూడో రోజు కూడా అదే ఫామ్ కొనసాగిస్తూ ఆదివారం కలెక్షన్ల సునామీ సృష్టించింది.
ఇక ‘అంబాజీపేట’ ఆదివారం కలెక్షన్స్ చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.8.6 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. సుహాస్ హెయిర్ సెలూన్ నడిపిస్తూ.. మరోవైపు మ్యారేజి బ్యాండు టీంలో కలిసి పనిచేస్తూ.. శివానీతో లవ్‌లో పడే యువకుడిగా కనిపించాడు. ఈ మూవీలో పుష్ప ఫేం జగదీశ్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కించాయి.
8.6cr gross in 3 days
Fantastic achievement#AmbajipetaMarriageBand will cross 14cr padmabhushan in future pic.twitter.com/MKXLP2CKQl
— Indian movie biz (@indianmoviebiz) February 5, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

