అమరావతిలో ఏం జరిగింది?
శివ కంఠంనేని, ఏస్తర్, ధన్యబాలకృష్ణ, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘అమరావతికి ఆహ్వానం’. జీవీకే దర్శకుడు. కెఎస్ శంకర్రావు, ఆర్.వెంకటేశ్వరరావు నిర్మాతలు. ఇటీవల ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
శివ కంఠంనేని, ఏస్తర్, ధన్యబాలకృష్ణ, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘అమరావతికి ఆహ్వానం’. జీవీకే దర్శకుడు. కెఎస్ శంకర్రావు, ఆర్.వెంకటేశ్వరరావు నిర్మాతలు. ఇటీవల ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నటీనటులందరూ నల్లటి దుస్తులు ధరించి సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే హారర్ థ్రిల్లర్ ఇదని, కథలోని మలుపులు సస్పెన్స్ ను పంచుతాయని, త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను అందిస్తామని చిత్రబృందం పేర్కొంది. అశోక్‌కుమార్, హరీష్, భద్రమ్, జెమినీ సురేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జె.ప్రభాకర్ రెడ్డి, సంగీతం: పద్మనాభన్ భరద్వాజ్, నిర్మాతలు: కెస్ శంకర్రావు, ఆర్.వెంకటేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జీవీకే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Volga Videos | వోల్గా వీడియోస్ వ్యవస్థాపకుడి క్రెడిట్ కార్డు నుంచి రూ.34.44 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
Journalist Helle Lyng: కేంద్ర మంత్రి అమిత్‌షాకు వీడియో పోస్టు చేసిన నార్వే జర్నలిస్టు
Newborn baby | అప్పుడే పుట్టిన పసికందును రోడ్డుపై పడేసిన దుండగులు.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
Drinking water | గుక్కెడు నీటి కోసం గుండెలవిసే ఆవేదన ..తాగునీటి కోసం రోడ్డెక్కిన జనం
గుడిసెలో ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. సకాలంలో స్పందించిన పోలీసులు, 108 సిబ్బంది
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

