Amala Paul | ఒక్కటైన అమలాపాల్-జగత్ దేశాయ్.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Amala Paul | మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తున్న అమలాపాల్ (Amala Paul) రెండో పెళ్లికి రెడీ అయినట్టు అప్డేట్ కూడా వచ్చింది. అమలాపాల్ లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్, టూరిజం, హాస్పిటాలిటీ ప్రొఫెషనల్ జగత్ దేశాయ్ (Jagat Desai)తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
Amala Paul | మాలీవుడ్ నుంచి వచ్చి.. తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అమలాపాల్ (Amala Paul). మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తున్న అమలాపాల్ రెండో పెళ్లికి రెడీ అయినట్టు ఇటీవలే అప్డేట్ కూడా వచ్చింది. అమలాపాల్ లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్, టూరిజం, హాస్పిటాలిటీ ప్రొఫెషనల్ జగత్ దేశాయ్ (Jagat Desai)తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇవాళ కోచిలో జరిగిన వెడ్డింగ్ ఈవెంట్లో అమలాపాల్-జగత్ దేశాయ్ ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇటీవలే బర్త్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా అమలాపాల్‌కు జగత్ దేశాయ్ వెడ్డింగ్ ప్రపోజల్ పెట్టాడు. అంతేకాదు అమలాపాల్ ఎంగేజ్మెంట్ వైబ్స్‌కు సంబంధించిన స్టిల్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. అందరూ కలిసి జీవితకాలం కలిసే జీవించే వేడుకను మొదలుపెట్టిన పార్టీ నుంచి మా ప్రేమ కథ చిగురిస్తుంది.. అంటూ అమలాపాల్ షేర్ చేసిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన అమలాపాల్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మూవీ లవర్స్, అభిమానులు. మలాపాల్ ప్రస్తుతం మలయాళంలో Dvija సినిమా చేస్తోంది. Aadujeevithamలో కూడా నటిస్తోండగా.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతోపాటు మరో సినిమాలో కూడా నటిస్తోంది. అమలాపాల్ పాపులర్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ను 2014లో పెళ్లి చేసుకోగా… ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో 2017తో విజయ్ నుంచి విడాకులు తీసుకుందని తెలిసిందే.
ట్రెండింగ్‌లో స్టిల్స్..
Congratulations 🎊 #AmalaPaul pic.twitter.com/nCMZld3mW4
— Aadhavi (@Classicparktv) November 5, 2023
Actress #AmalaPaul got married to Tourism & Hospitality Professional #JagatDesai today in Kochi. @Amala_ams
Best wishes to the couple for a beautiful journey ahead 💖 pic.twitter.com/4gJ8t66qqP
— Vamsi Kaka (@vamsikaka) November 5, 2023
Congratulations #AmalaPaul 🩷💍
He is so lucky to have you 💖 wish you both a lifetime of happiness pic.twitter.com/LrjrCYYDXd— Mighty Mate (@MightyMate118) October 30, 2023
Amala paul 🩷💍 pic.twitter.com/ATZ5Rc2odh
— Mighty Mate (@MightyMate118) October 30, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

