నెవర్ బిఫోర్ యాక్షన్?
అగ్ర హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ గప్‌చుప్‌గా ముంబైలో షూటింగ్‌ని కానిచ్చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ‘రాకా’ చిత్రం పానిండియా స్థాయిలో రూపొందుతున్న విషయం తెలిసిందే. దీపికా పదుకోన్ కథానాయిక.
అగ్ర హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ గప్‌చుప్‌గా ముంబైలో షూటింగ్‌ని కానిచ్చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ‘రాకా’ చిత్రం పానిండియా స్థాయిలో రూపొందుతున్న విషయం తెలిసిందే. దీపికా పదుకోన్ కథానాయిక. మరికొందరు హీరోయిన్లు సైతం ఈ సినిమాలో కనిపించబోతున్నట్టు వినికిడి. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇదిలావుంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్‌ని ప్రస్తుతం అట్లీ తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
హాలీవుడ్ స్థాయిలో ఈ యాక్షన్ సీక్వెన్స్‌ని ఆయన ప్లాన్ చేశారట. కథ రీత్యా ఎగురుతున్న ఫ్లైట్‌లో ఈ పోరాట సన్నివేశాలుంటాయట. ఈ క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలోని ప్రతి యాక్షన్ సీక్వెన్స్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే సినిమాకే హైలైట్ అట. అట్లీ సినిమ్లాలో అంతర్లీనంగా సందేశం ఉండటం సహజం. ఈ సినిమాలో కూడా ఓ అద్భుతమైన సందేశం ఉంటుందని తెలిసింది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- atlee
- Mumbai
- raaka movie
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

