రంభ ఊర్వశి మేనక
అల్లరి నరేష్ కథానాయకుడిగా కామెడీ, ఫాంటసీ అంశాల కలబోతగా రూపొందుతున్న తాజా చిత్రానికి ‘రంభ ఉర్వశి మేనక’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘కామెడీ గోస్ కాస్మిక్' ఉపశీర్షిక.
అల్లరి నరేష్ కథానాయకుడిగా కామెడీ, ఫాంటసీ అంశాల కలబోతగా రూపొందుతున్న తాజా చిత్రానికి ‘రంభ ఉర్వశి మేనక’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘కామెడీ గోస్ కాస్మిక్’ ఉపశీర్షిక. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. మంగళవారం అల్లరి నరేష్ జన్మదినం సందర్భంగా సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఇందులో హీరో నరేష్ స్వర్గలోకపు ముంగిట్లో కూర్చొని చేతిలో రంభ, ఊర్వశి, మేనక పేర్లు రాసి ఉన్న పేపర్ పట్టుకొని ఉండగా, పైన మేఘాల్లో అప్సరసలు కనిపిస్తున్నారు. డివైన్ ఎలిమెంట్స్‌తో కూడిన కామెడీ చిత్రమిదని, అల్లరి నరేష్ తనదైన శైలి హాస్యంతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తారని మేకర్స్ తెలిపారు. సెప్టెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాంరెడ్డి, సంగీతం: చైతన్భరద్వాజ్, దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

